వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున.
నేడు నాగార్జున బర్త్ డే కావడంతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరనం నెలకొంది. అభిమాన హీరోకు విషెష్ చెప్పేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లగా.. నాగార్జున ఇంటి గెట్ దగ్గరికి వచ్చారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నాగ చైతన్య, శోభిత తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే శోభిత గురించి నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 'గూఢచారి' సక్సెస్ మీట్ లో నాగ్..' శోభితా చాలా అందంగా, చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్ చేసే శక్తి ఉందని' అన్నారు.