Love case: నన్ను అనుభవించి మోహం చాటేశాడు.. ప్రియుడికోసం యువతి మౌన పోరాటం!
నాగరాజు అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని ఏపీలోని ముమ్మిడివరంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితోనే తనకు వివాహం చేయాలంటూ కాట్రేనికోన తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది.