Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 6 గురు మృతి!
ముంబై దగ్గర్లోని జల్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే లో శుక్రవారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.