Thandel Day 1 Collections: బాక్స్ ఆఫీస్ వద్ద తండేల్ జోరు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే?
నాగచైత్యన్య- సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.10 కోట్ల మార్కును దాటింది. Sacnilk ప్రకారం తెలుగులో రూ.9.5 కోట్లు, హిందీలో రూ.15 లక్షలు, తమిళంలో రూ.5 లక్షలు వసూలు చేసింది.
/rtv/media/media_files/2025/02/09/zE4wCLrt9hPjCFjeuioQ.jpg)
/rtv/media/media_files/2025/01/30/7oG0B2F2nR1BCBKgQfTD.jpg)