Naa Saami Ranga: నా సామిరంగ మూవీలో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్.. వీడియో లీక్ చేసిన నాగ్
సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నా సామిరంగా ప్రమోషన్స్ లో బాగంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి హరిహరవీరమల్లు చిత్ర ప్రోగ్రస్ చెప్తూ..మూడు పాటలు చేసామని ,క్రిష్ అందుబాటులో లేడని చెప్పడంతో హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
నా సామిరంగా సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా ట్రాక్ ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కింగ్ నాగార్జున. సుబ్బు దర్సకత్వంలో కోర్టు రూమ్ డ్రామా గా నడిచే ఈ మూవీ లో నాగ్ లాయర్ గా నటించనున్నారని తెలుస్తోంది.
డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "నా సామిరంగ". తాజాగా "మా అంజి గాడిని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటొచ్చేత్తాది" అంటూ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లిమ్స్ విడుదల చేశారు.
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై డైరెక్టర్ విజయ్ బిన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
నాగార్జున పుట్టినరోజు సందర్భాగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్‌కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
వయసు ఎప్పుడో 6 పదులు దాటింది. ఆ విషయం చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరికైనా వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది. కానీ ఈయనకు మాత్రం వయసు పెరిగేకొద్దీ గ్లామర్ పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది, అతడే నవ మన్మధుడు నాగార్జున. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు కింగ్.