Niqab: హిజాబ్, బుర్కా తెలుసు.. మరి నిఖాబ్ మతలబేంటి!?
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం స్త్రీలు దొంగ ఓట్లు వేస్తున్నారనే అనుమానంతో వారి నిఖాబ్ పైకెత్తి ముఖాలు చూడటం విమర్శలపాలైంది. అయితే బుర్కా, హిజాబ్ కాకుండా కొత్తగా నిఖాబ్ ఏమిటనేదానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నిఖాబ్ ప్రత్యేకతలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.