Music Shop Murthy: ఎమోషనల్ గా 'మ్యూజిక్షాప్' మూర్తి ట్రైలర్.. వెంటనే చూసేయండి..!
అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి'. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 50 ఏళ్ళ వయసులో డీజే అవ్వాలనుకున్న మూర్తి ఎలాంటి కష్టాలు, అవమానాలను ఎదుర్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.