Thaman : గేమ్ చేంజర్, రాజా సాబ్ సినిమాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన థమన్..!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ఓ మ్యూజికల్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో గేమ్ చేంజర్, రాజా సామ్ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. ఆగస్టు ఎండింగ్ నుంచి 'గేమ్ ఛేంజర్' అప్డేట్స్ ఇస్తామని, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్టుగా 'రాజా సాబ్' సంగీతం ఉంటుందని తెలిపారు.