Mumbai : పట్టాలు తప్పిన మరో రైలు.. 24 గంటల వ్యవధిలో మూడో ప్రమాదం..!
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం మరువక ముందే మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఇప్పుడు మరో రైలు ప్రమాదానికి గురైంది. ముంబైలో లోకల్ ట్రైన్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి.