Jio Offer: జియో కొత్త ఆఫర్.. యూజర్లకు ఉచితంగా 100 GB క్లౌడ్ స్టోరేజ్
జియో చైర్మన్ ముఖేష్ అంబానీ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 47వ వార్షికోత్సవం సందర్భంగా జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా 100GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక పై యూజర్లకు మరిన్ని AI సేవలను అందించనున్నట్లు వెల్లడించారు.