మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి.. 8 మంది మృతి.. అసలేం జరిగిందంటే?
దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో పలు చోట్లు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపుల్లో ప్రమాదాల కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
/rtv/media/media_files/2025/07/06/bihar-darbhanga-muharram-procession-accident-2025-07-06-19-02-38.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Muharram-news-jpg.webp)