దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి…. ఈ సందర్భంగా పలు చోట్ల కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపుల్లో ప్రమాదాల కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో, ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో కరెంట్ షాక్ తగిలి ఆరుగురు మరణించారు. ఢిల్లీని నాగ్లోయ్ లో ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది.
పూర్తిగా చదవండి..మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి.. 8 మంది మృతి.. అసలేం జరిగిందంటే?
దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో పలు చోట్లు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపుల్లో ప్రమాదాల కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

Translate this News: