Harbhajan : ఇవేం చెత్త ప్రశ్నలు.. పాక్ జర్నలిస్టుపై హర్భజన్ ఫైర్!
ధోనీని పాక్ ప్లేయర్ రిజ్వాన్‌తో పోలుస్తూ పోస్ట్ పెట్టిన పాక్ జర్నలిస్ట్‌పై హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'వీరిద్దరిలో ఎవరు’ అత్యుత్తమం?' అంటూ చెత్త ప్రశ్నలు అడగడం దారుణమన్నాడు. ప్రపంచ క్రికెట్లో ధోనీనే నంబర్ వన్ అన్నాడు బజ్జీ.