బిజినెస్ Savings Account: అదిరే స్కీమ్ తీసుకొచ్చిన మోదీ సర్కార్...ఈ అకౌంట్ ఉంటే చాలు..రూ. 2.30లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ ను జీరో బ్యాలెన్స్ తెరిచినట్లయితే రూ. 2.30లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కార్డుపై రూ. 2లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ. 30వేల వరకు బీమా వర్తిస్తుంది. అకస్మాత్తుగా మరణిస్తే..వారికి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn