Samantha Ruth Prabhu: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ రియాలిటీ షో MTV Hustle సందర్భంగా సమంత ఓ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సమంత లుక్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.