Budget 2024: దేశంలోని చిన్న వ్యాపారులు కేంద్ర బడ్జెట్ నుంచి కోరేదేమిటి? MSME రంగ డిమాండ్స్ ఇవే!
బడ్జెట్ తేదీ దగ్గర పడుతోంది. దీనికి ముందు, దేశంలోని చిన్న వ్యాపారులు తమ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించి బడ్జెట్లో తమకు ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలోని MSME రంగం యొక్క డిమాండ్లు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.