MLC Kalyani: విశాఖలో ఎమ్మార్వో హత్యకు కారణం ఇదే: ఎమ్మెల్సీ కళ్యాణి
విశాఖలో ఎమ్మార్వో హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందన్నారు ఎమ్మెల్సీ వరుదుల కళ్యాణి. కుంటిసాకులతోనే అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.