ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా
వైసీపీ 9వ జాబితా విడుదల అయింది. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్గా లావణ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, కర్నూల్ వైసీపీ ఇన్ఛార్జ్గా ఇంతియాజ్ పేర్లను ప్రకటించింది.
టీడీపీ సంకెళ్ల ఫోటోషూట్ ఐడియా లోకేశ్దేనట.. పరువు తీసుకున్నారంటూ వైసీపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు.