AP Elections 2024 : ఉండి పాలిటిక్స్ లో కీలక పరిణామం.. రామరాజు RRRకు సపోర్ట్ చేస్తారా?
ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు (RRR) పేరు ఖరారు కావడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పరిస్థితి ఏంటన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఆయన రఘురామకు సపోర్ట్ చేస్తారా? లేదా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-31-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/RRR-AP-Elections--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MP-Raghu-Rama-Krishna-Raju-jpg.webp)