నేషనల్MP Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు! కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. By Krishna 31 Aug 2025 16:46 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn