Telangana : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్.. మిగిలిన నాలుగు స్థానాల ఎంపీ అభ్యర్ధలు ప్రకటించే అవకాశం?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రంలో మిగిలిన లోక్సభ అభ్యర్ధులను ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కోసమే ఇవాళ డిల్లీలో సీఈసీ మీటింగ్ జరగనుందని...దానిలో పాల్గొనడానికే రేవంత్ వెళుతున్నారని తెలుస్తోంది.