Mowgli Glimpse: సుమ కొడుకు కోసం రంగంలోకి నాని.. ‘మోగ్లీ’ గ్లింప్స్ చూశారా..?
స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల ‘మోగ్లీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా హీరో నాని వాయిస్ ఓవర్‌తో “ది వరల్డ్ ఆఫ్ మొగ్లీ” అనే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.