Puri Jagannad: మా నాన్న దర్శకత్వంలో అసలు నటించను..పూరి కొడుకు సంచలన కామెంట్స్!
నాన్న డైరెక్షన్ లో మాత్రం నటించకూడదని అనుకుంటున్నాను. నాకు నేనుగా పేరు తెచ్చుకున్న తరువాతే ఆయన డైరెక్షన్ సినిమాలో నటిచేందుకు నిర్ణయం తీసుకుంటానని పూరి ఆకాష్ తెలిపాడు.
నాన్న డైరెక్షన్ లో మాత్రం నటించకూడదని అనుకుంటున్నాను. నాకు నేనుగా పేరు తెచ్చుకున్న తరువాతే ఆయన డైరెక్షన్ సినిమాలో నటిచేందుకు నిర్ణయం తీసుకుంటానని పూరి ఆకాష్ తెలిపాడు.
ప్రస్తుతం హర్రర్ సినిమాల కాలం నడుస్తోంది. కొంచెం వెరైటీగా, భయపెట్టేదిగా ఉంటే చాలు సినిమాలు పెద్ద హిట్ అయిపోతున్నాయి. మమ్మట్టి ప్రధాన పాత్రలో నటించిన భ్రమయుగం సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందా..భయపెట్టిందా అంటే సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.
హనుమాన్ సినిమా యూనిట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ప్రిరిలీజ్ ఈవెంట్లో వచ్చిన ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు పక్కకు తీసి అయోధ్య రామునికి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను పాటిస్తూ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లలో నుంచి 2,66,41,055 రూ.లను అయోధ్యకు పంపిస్తున్నారు.
రణబీర్ కపూర్ -రష్మిక కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా మీద చాలా ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మరోవైపు యానిమల్ సినిమా రాజ్యసభలో కూడా రచ్చ చేసింది. సమాజానికి పట్టు యానిమల్ అని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు.
నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
‘మ్యాగ్జిమమ్ సిటీ’ ప్రాజెక్ట్ ఆగిపోవడంవల్లే తనకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పారు. ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్ని కోల్పోయినందుకు మానసికంగా కుంగిపోయా అన్నారు.
KCR సినిమాకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటూ రాకేష్ ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది.