Mouth Ulcers: నోటి పూతలను తేలికగా తీసుకోకూడదా?
నోటి పూత ఎక్కువ కాలం కొనసాగితే నాలుకపై బొబ్బలు నొప్పిని కలిగిస్తాయి. నోటిలో మంట, నొప్పి, జలదరింపు వంటి సమస్యలు రావచ్చు. నోటి పూతలను నివారించడానికి ప్రతిరోజూ దంతాలు బ్రష్ చేసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
/rtv/media/media_files/2025/04/25/xY2GzyrIjiTXpeEV3fSg.jpg)
/rtv/media/media_files/2025/03/12/t7XgFZ5gtloW60YOC9qi.jpg)
/rtv/media/media_files/2025/02/05/mouthulcers4.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/thirst-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/fish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mouth-jpg.webp)