Motorola Edge 50: మొటరోలా నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్.. 30 నిమిషాలు నీటిలో ఉన్నా ఏం కాదట!
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ అనే పేరుతో ఆగస్టు 1న కొత్త సీరీస్ ను రిలీజ్ చేయబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ మోటోరొలా స్టోర్స్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ- కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి.