Motorola Edge 50: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ లాంచ్..
మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 1న లాంచ్ అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ మోటరోలా యొక్క సోషల్ హ్యాండిల్స్ నుండి ప్రసారం కానుంది. మోటరోలా ఇండియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.
/rtv/media/media_files/2025/09/05/motorola-edge-60-neo-2025-09-05-17-53-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Moto-Edge-50-Fusion-India-Launch-Teaser-MySmartPrice.webp)