Moscow Attack: రష్యాలో ఉగ్రదాడి ఘటన.. స్పందించిన పుతిన్
రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు