Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం...40 మంది మృతి..145 మందికి పైగా గాయాలు!
రష్యా రాజధాని మాస్కోలో దారుణం జరిగింది. మిలటరీ దుస్తుల్లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.