Winter Walking Tips: చలికాలంలో వాకింగ్‌కి వెళ్తున్నారా? ఈ సమయంలో నడిస్తే బెనిఫిట్..!
శీతాకాలమైనా, వేసవి కాలమైనా.. ప్రతి వ్యక్తి ఉదయం నడక లేదా వ్యాయామం చేయాలంటారు. శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచుకుంటే వ్యాధుల అంత దూరం అవుతాయి. అందుకే.. ఉదయం సమయంలో వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అయితే, హైడ్రేట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.