Night Shift : నైట్ షిప్ట్‌లు ఎక్కువగా చేసేవారు ఇవి తింటే మంచిది
నైట్షిప్ట్కి వెళ్లేవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకలిగా అనిపిస్తే పండ్లు, వేరుశెనగ, జీడిపప్పు, బాదం వంటి గింజలు తినవచ్చు. దీన్ని 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఇక నైట్‌షిఫ్ట్ సమయంలో కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు.