Health Tips: ఎక్సర్‌సైజ్ చేయడానికి కరెక్ట్ టైం ఇదే.. బరువు ఇట్టే తగ్గుతారు!
నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితేఉదయం 7 నుంచి 9గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారాని తాజాగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది.