Moringa Water: మునగాకు నీటితో ఆ సమస్యలన్నీ మాయం..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీళ్ళు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత, కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/06/09/4NbsPYNtUF3wNfiUP364.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-6.jpg)