ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి!
ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలడం, ఒక వ్యక్తి మరణించడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అయెధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ లీకేజీ, జవాన్ల శిబిరాల్లో వరద నీరు, ముంబై అటల్ సేతుపై పగుళ్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.