Elon Musk Moon Mission: వీడు మామూలోడు కాదు.. చందమామ పైకి.. మస్క్ మూన్ ల్యాండర్..
భారత్ చంద్రయాన్ 3 స్ఫూర్తి తో ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చంద్రుని చేరుకునే ప్రయోగం చేశారు. ఇంటూటివ్ మెషీన్స్ సిద్ధం చేసిన ఒడిస్సియస్ ల్యాండర్ ( IM-1)ను మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఇది ఈనెల 22న చందమామపై ల్యాండ్ అవుతుంది.