MONTHA CYCLONE : ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఆ జిల్లాల వారికి హై అలర్ట్!
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 230కి.మీ, కాకినాడకి 310కి.మీ విశాఖపట్నంకు 370కి.మీ,దూరంలో కేంద్రీకృతమైంది.
/rtv/media/media_files/2025/10/28/montha-cyclone-2025-10-28-09-28-09.jpg)