Africa : కాంగోలో విజృంభిస్తున్న మంకీ పాక్స్..4నెలల్లో 300 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగోలో మంకీ పాక్స్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కాంగో, రిపబ్లిక్ కాంగోల్లో ఇప్పటివరకు 4500 కేసులు నమోదవ్వగా..300 మంది చనిపోయారు. సెక్స్ ద్వారా మంకీ పాక్స్ వైరస్ కాంగోలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తుల చెబుతున్నారు.