Monkey fever: మంకీ ఫీవర్ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి
కర్ణాటకలో ఇద్దరు మంకీ ఫీవర్ బారినపడి మృతి చెందడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ఇన్‌ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.