మోహన్‌బాబుకు 10 ఏళ్ల జైలుశిక్ష తప్పదా ? చట్టం ఏం చెబుతోంది..
జర్నలిస్టుపై దాడి చేసిన నేపథ్యంలో మంచు మోహన్‌బాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. దీంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెక్షన్ 109 ప్రకారం పదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉందని సమాచారం.
/rtv/media/media_files/2024/12/12/dSQWriwQX88uL21nke7W.jpg)