Maldives: మొండివైఖరి విడిచి పెట్టి భారత్ తో చర్చలు జరపండి!
మాల్దీవుల విషయంలో 'మొండి' వైఖరిని విడిచిపెట్టాలని ప్రెసిడెంట్ ముయిజ్జుకు మాజీ ఆధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ సూచించారు. భారత్ పై విషం చిమ్మటం మానేసి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోటానికి చర్చలు జరపాలని కోరారు.