Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!
'మొగలి రేకులు'.. ఈ పేరు తెలియని, వినని ప్రేక్షకులు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక సీరియల్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుంది.