Modi Birthday Special: అప్పుడు పులులు, ఇప్పుడు పిల్లలు..మోదీనా మజాకా...!!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2014లో బీజేపీని అద్భుతమైన మెజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోదీ గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన గుజరాత్ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా నియమితులయ్యారు. అదే తరహాలో తొలిసారిగా ఎంపిగా ఎన్నికై భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.