Hyderabad Mock Drills: హైదరాబాద్‌లో మోగిన మాక్ డ్రిల్ సైరన్
హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ సైరన్ మోగింది. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్, కంచన్‌బాగ్ DRDA, గోల్కొండ, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు మాక్‌డ్రిల్ ఏర్పాటు చేశారు. విశాఖలో రెండు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.