BRS MLC Kavitha : ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
కార్మికుల ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే..కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు.
/rtv/media/media_files/2025/09/02/mlc-kavitha-brs-2025-09-02-15-09-53.jpg)
/rtv/media/media_files/2025/02/28/wm6DAyYK4608d98oJLAQ.jpg)