కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్..నిందితులు అరెస్టు!
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించి నకిరేకల్ కు తీసుకువచ్చారు.
/rtv/media/media_files/2025/04/13/mtQV4lkO9SFnFBRxe2ic.jpg)
/rtv/media/media_files/2025/03/12/oe0qE15TvB3xkgotzfQ6.jpg)
/rtv/media/media_files/2025/03/05/fmHD8ZqaG0CsfE2PpnPL.jpg)