Singer Pravasthi Comments On Sunitha | సునీత తో గొడవ ఇదే! | Chandrabose | MM Keeravani | RTV
Singer Pravasthi మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!
'పాడుతా తీయగా' సింగర్ ప్రవస్తి కీరవాణి, సునీత, చంద్రబోస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు జడ్జీ సీట్లో కూర్చొని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.
MM Keeravani Birthday : 'అసిస్టెంట్' నుంచి 'ఆస్కార్' వరకు.. కీరవాణి సంగీత ప్రస్థానం ఇదే!
సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి పరిచయం అక్కర్లేదు.. తన పాటలతో సంగీత ప్రియుల్ని అలరించిన ఈయన నేడు (జులై 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం?
MM కీరవాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'SSMB29' ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అంటూ చెప్పుకొచ్చారు.
Telangana State Song: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!
ఈ రోజు మిత్రపక్షాలు, ఉద్యమకారులు, కళాకారులు, మేధావులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి, సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించింది. వారంతా తెలంగాణ గీతంపై సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదించినట్లు సీఎం ప్రకటించారు.
తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందుకే.. ఢిల్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ గీతానికి సంగీతం సమకూర్చే బాధ్యతను అందెశ్రీకే అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోలన్నది ఆయన ఇష్టమన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
Naa Saami Ranga: వీరాభిమాని చేసిన పనికి నాగ్ షాక్.. ఏం చేశాడో చూడండి!
నాగార్జున లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ' జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ఒక వీరాభిమాని చేసిన పనికి నాగార్జున షాకయ్యారు. హీరో పాదాలను తాకేందుకు జనంలో నుంచి దూసుకొచ్చాడు.
హరి హర వీరమల్లు దర్శకుడు అందుబాటులో లేడా? కీరవాణి కామెంట్స్ వైరల్
సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నా సామిరంగా ప్రమోషన్స్ లో బాగంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి హరిహరవీరమల్లు చిత్ర ప్రోగ్రస్ చెప్తూ..మూడు పాటలు చేసామని ,క్రిష్ అందుబాటులో లేడని చెప్పడంతో హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.