రాజకీయాలు Telangana News: జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..సోయి తెచ్చుకొని మాట్లాడాలని ఫైర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని కవిత హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన అమిత్ షా.. బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు CPI Narayana: ఈడీ నోటీసులు అంటే కవిత బిజీ అని ఎలా అంటారు.? ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Laxman: కేసీఆర్‌కు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదు సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ 22 శాతానికి తగ్గించాడని మండిపడ్డారు. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. కావాలంటే పదిరోజులు సమయం తీసుకోండి కానీ ఈడీ విచారణకు మాత్రం తప్పకుండా రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు. By BalaMurali Krishna 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సోమవారం (నిన్న) సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కవిత ఎంతో ఇష్టంగా మోమొస్ తిన్నారు. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indrasena Reddy: కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.. ఇంద్రసేనారెడ్డి ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn