MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు.. ఎందుకంటే
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపు జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఎడమచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు వేయనున్నారు.