MLC Bharath: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
AP: వైసీపీ ఎమ్మెల్సీ భారత్‌పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు చేశారు పోలీసులు.