గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Minister Seethakka | RTV
గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Telangana State Minister Seethakka announces good news for Tribal People and their welfare, Land Rights and Reservations | RTV
గిరిజనులకు సీతక్క గుడ్ న్యూస్ | Telangana State Minister Seethakka announces good news for Tribal People and their welfare, Land Rights and Reservations | RTV
తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌కు కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉందన్నారు.
మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెండేళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను తెరవడానికి శ్రీకారం చుట్టింది. అమ్మ చేతి వంటలా అందించాలని ప్రభుత్వం పరయత్నాలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.
సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళ అయిన సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. రేవంత్ పాలన అవగాహన లోపంతో కూడుకున్నదని విమర్శించిన కవిత.. అలాంటి సీఎం ఉండడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు.
నిన్న మొదలైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ జాతర హడావుడి మామూలుగా లేదు. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈరోజు జాతరలోని అసలు ఘట్టమైన సమ్మక్కను గద్దె మీదికి తీసుకురావడం ఆవిష్కరణ కానుంది.
మేడారం జాతరను వైభవంగా; తెలంగాణ, గిరిజన సాంస్కృతిక వైభవాన్ని చాటేలా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణపై హైదరాబాద్ లో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అర్థరాత్రి ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బ్యాలెట్ పేపర్‌పై మిగతా అభ్యర్థుల కంటే తన ఫోటో చిన్నగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫోటో మారుస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందన్న విషయం తట్టుకోలేకే ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఓటమి అంచున బీఆర్ఎస్ ఉంది కాబట్టే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.