Viral Video : పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్
ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో క్యాంటీన్ సిబ్బందిపై శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే దాడికి దిగారు. బుల్ధానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ గైక్వాడ్, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ క్యాంటీన్లో వడ్డించే ఫుడ్ పై అసంతృప్తిగా ఉన్నారు
/rtv/media/media_files/2025/07/11/sanjay-gaikwad-2025-07-11-16-22-17.jpg)
/rtv/media/media_files/2025/07/09/shinde-mla-2025-07-09-09-59-40.jpg)